రాయప్రోలు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
మొలక - తొలగింపు
పంక్తి 1:
 
{{మొలక}}
నవ్య కవితా పితామహునిగా పేరుపొందిన '''రాయప్రోలు సుబ్బారావు''' ([[1892]] - [[1984]]) తెలుగులోభావ కవిత్వానికి ఆద్యుడు. ఈయన 1913లో రాసిన [[తృణకంకణము]]తో తెలుగు కవిత్వములో నూతన శకము ఆరంభమైనదని అంటారు. ఇందులో ఈయన అమలిన శృంగార తత్వాన్ని ఆవిష్కరించాడు. ప్రేమ పెళ్లికి దారితీయని యువతీయువకులు స్నేహితులుగా మిగిలిపోవడానికి నిర్ణయించుకున్న ఇతివృత్తముతో [[ఖండ కావ్యం|ఖండకావ్య]] ప్రక్రియకు అంకురార్పణ చేశాడు.