శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==పరివార దేవతలు==
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి లింగాకారంలో ప్రతిష్టింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా [[నంది]] విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం(శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. [[వినాయకుడు]], సుబ్రహ్మణ్యేశ్వరస్వామిసుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్టిస్తారు. అమ్మవారిగా పార్వతీదేవికి[[పార్వతీదేవి]]కి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా [[సింహం]] విగ్రహం ఉంటుంది.
 
 
చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా [[విష్ణువు]] రూపాన్ని ప్రతిష్టిస్తారు. వివిధ శైవ గాధలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/శివాలయం" నుండి వెలికితీశారు