వికీపీడియా:5 నిమిషాల్లో వికీ: కూర్పుల మధ్య తేడాలు

చి 111.93.5.19 (చర్చ) చేసిన మార్పులను, 59.90.23.56 వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 188:
 
{{Wikipedia policies and guidelines}}
కంత్రి” చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమైన మెహెర్ రమేష్ తాజాగా జూ: ఎన్టీఆర్ , ఇలియానా హీరో హీరోయిన్లుగా “శక్తి” అనే సినిమాని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలని దర్శకుడు చిత్రీకరించడం జరిగింది. కాగా, పడుచు సోయగాల గోవా సుందరి ఇలియానా బికిని ధరించి ఆ సన్నివేశాల్లో పాల్గొన్నదని విశ్వసనీయంగా తెలిసింది.
ఇదివరకు “రాఖీ” చిత్రంలో బొద్దు ఎన్టీఆర్ సరసన ముద్దు ముద్దుగా నటించిన ఇలియానా.. తాజాగా ముద్దుగున్న ఎన్టీఆర్ సరసన హాట్ హాట్ గా దర్శనం ఇవ్వబోతోందన్నమాట… అభిమానులకు కనులవిందు చేయడానికి తడి సోయగాలతో తెరపైన త్వరలో ఇలియానా తళుక్కుమనబోతోంది