వర్ధమాన మహావీరుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''వర్ధమాన మహావీరుడు''' (ఆంగ్లం :'''Mahavira''' (హిందీ : महावीर, అర్థం : మహావీరుడు) (599 – 527 క్రీ.పూ.) [[జైన మతము|జైనమత]] స్థాపకులలో ఒకడు. సాంప్రదాయాలనుసారం ఇతను 24<sup>వ</sup> మరియు ఆఖరి [[:en:Tirthankara|తీర్థంకరుడు]]. జైనగ్రంధాలలో ఇతని పేర్లు ''వీర'' లేదా ''వీరప్రభు'', ''...సన్మతి'', ''అతివీర'' మరియు ''జ్ఞానపుత్ర'' కానవస్తాయి. బౌద్ధుల పాలీ సూత్రాలలో ఇతని పేరు ''నిగంథ నాటపుత్ర''.
 
జైన సాంప్రదాయంలో 24 తీర్థంకరులు ఉన్నారు...ఇరవై నాలుగవవాడు వర్ధమానుడు. ఒక అంచనా ప్రకారం జైనం అత్యంత ప్రాచీనమైనది(5000 సం.లకు ముందేఉన్నట్టుగా)..
దానికి ప్రస్తుత రూపం ఇచ్చినవారు వర్ధమాన మహావీరుడు.
వర్ధమానుడు జ్ఞాత్రిక క్షత్రియకుటుంబానికి చెందినవాడు. అతడి జన్మ స్థలం వైశాలి, తండ్రి సిద్ధార్థ్దుడు, తల్లి త్రిశాల.
వర్ధమానుడు వివాహితుడై 30వ ఏట గృహస్థ్యాన్ని త్యజించి, కఠినమైన తపస్సు చేశాడు. ఆరు సంవత్సరాలు మక్కలిగోశాలుని శిష్యునిగా ఉన్నాడు.
ఆ తరువాత రిజుపాలిక నదీ తీరంలోని జృంబిక గ్రామం దగ్గర కఠోర తపస్సు చేశాడు.
తన 43వ ఏట తపోసిద్దిని పొందాడు.
తదనంతరం... వర్ధమానుడు అంగ,మిథిల, కోసల, మగధదేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు.
 
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]]
"https://te.wikipedia.org/wiki/వర్ధమాన_మహావీరుడు" నుండి వెలికితీశారు