"వర్ధమాన మహావీరుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
వీరి ప్రకారం సమ్యక్ దర్శనం,సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు.
పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు.
వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది.
 
ప్రపంచ చరిత్రలోనే అంతకుమునుపు కనీవినీ ఎరుగని రీతిలో అహింసాయుత పద్ధతిలో స్వేచ్ఛను పొందిన భారతదేశస్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మాగాంధీగారి అహింస, శాంతి మార్గాలకు స్ఫూర్తి వర్ధమాన మహావీరుడు.
[[ఫైలు:Detail of a leaf with, The Birth of Mahavira, from the Kalpa Sutra, c.1375-1400. gouache on paper. Indian.jpg|thumb|left|మహావీరుని జననం , [[:en:Kalpasutra (Jain)|కల్పసూత్ర]], నుండి (1375-1400).]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/589397" నుండి వెలికితీశారు