కె.మాలతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{ఇతరవాడుకలు||మాలతి పేరుతో ఉన్న ఇతర వ్యాసాల|మాలతి}}
 
'''కె.మాలతి''' తెలుగు చలనచిత్ర నటీమణి. [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] ఈమెకు పేరు తెచ్చిన చిత్రం, అందులో శ్రీనాథుని కూతురిగా నటించింది. [[పాతాళ భైరవి]] చిత్రంలో ఇందుమతి పాత్ర ఈమె నటంచిన పెద్ద పాత్రలలో ప్రముఖమైనది. ఆమె మంచి గాయని కూడా, అప్పట్లో నటులందరూ తమకు తామే పాటలు పాడుకునేవారు. గాయనిగా ఆమె చివరి చిత్రం వాహినీ వారి[[గుణసుందరి కథ]](1949), అందులో [[శాంతకుమారి]]తో కలిసి ''కలకలా ఆ కోకిలేమో పలుకదంటేపలుకరించే వింటివా'', ''చల్లని దొరవేలే చందమామ'' పాటలు పాడింది. 1951లో విజయా వారి [[పాతాళ భైరవి]]లో ఆమెకు [[పి.లీల]] పాటలు పాడింది, ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి. తర్వాత [[కాళహస్తి మహత్యం]](1954)లో కన్నడ కంఠీరవ [[రాజ్‌కుమార్]]తో నటించింది. బహుశా నాయికగా అదే ఆమెకు చివరి చిత్రం. తరువాత సహాయనటిగా కొన్ని చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చివరి చిత్రం [[ఎన్.టి.రామారావు]] తీసిన [[శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]].
 
==చిత్ర సమాహారం==
* [[సుమంగళి (1940 సినిమా)|సుమంగళి]] (1940)
* [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] (1942)
* [[భాగ్యలక్ష్మి (1943 సినిమా)|భాగ్యలక్ష్మి]] (1943)
* [[మాయా మచ్ఛీంద్ర]] (1945)
* [[గుణసుందరి కథ]] (1949)
* [[పాతాళ భైరవి]] (1951)
* [[పేరంటాలు (సినిమా)|పేరంటాలు]] (1951)
* [[అగ్నిపరీక్ష (1951 సినిమా)|అగ్నిపరీక్ష]] (1951)
* [[కాళహస్తి మహాత్యం]] (1954)
* [[అల్లావుద్దీన్ అద్భుతదీపం]] (1957)
* [[శ్రీకృష్ణమాయ]] (1958)
* [[పతిభక్తి]] (1958)
*[[అన్నా తమ్ముడు (1958 సినిమా)|అన్నా తమ్ముడు]] (1958)
* [[దైవబలం]] (1959)
*[[దైవబలం]] (1959)
*[[పెళ్ళికానుక]] (1960)
* [[ఇంటికి దీపం ఇల్లాలే]] (1961)
* [[ఆమె ఎవరు?]] (1966)
* [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] (1967)
* [[పూల రంగడు (1967 సినిమా)|పూలరంగడు]] (1967)
* [[శ్రీరామకథ]] (1968)
* [[ఆడజన్మ (1970 సినిమా)|ఆడజన్మ]] (1970)
* [[శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]] (1979)......చివరి చిత్రం
 
==లింకులు==
"https://te.wikipedia.org/wiki/కె.మాలతి" నుండి వెలికితీశారు