నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
[[ఆకాశరాజు]] కూతురైన [[పద్మావతి]]కి [[శ్రీ వేంకటేశ్వరుడు|శ్రీ వేంకటేశ్వరస్వామి]]కి వివాహం ఇక్కడే జరిగిందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న దేవుడు శ్రీకళ్యాణ వేంకటేశ్వరుడు. ప్రధాన దేవాలాయానికి అనుబంధంగా చిన్న దేవాలయాలు ఉన్నాయి.
* శ్రీ పద్మావతి అమ్మవారు గుడి
* శ్రీ అండ్డాళ్ళఆండాళ్ అమ్మవారి గుడి
* శ్రీ సీత లక్ష్మణ సమేత రాములవారి గుడి
* శ్రీ రంగనాయకులవారి గుడి
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు