బ్రహ్మనాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
బ్రహ్మనాయుడి కాలములో జరిగిన యుద్దమైన ఆంధ్ర కురుక్షేత్రముగా ప్రసిద్ధికెక్కిన [[పలనాటి యుద్ధం]] తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్టము.
 
బ్రహ్మనాయని తల్లి శీలమ్మ, తండ్రి దొడ్డనాయడు, భార్య ఐతాంబ, కుమారుడు బాలచంద్రుడు.
వైష్ణవ ఆచార్యులైన పన్నిద్దరాళ్వారులు ముఖ్యంగా రామానుజాచార్యులు మొదలైనవారు ఈతన్ని ప్రభావితం చేశారు.
తల్లిదండ్రుల శిక్షణ సత్యవర్తనకు దోహదం చేస్తే రామానుజాచార్యుల సిద్ధాంతం బ్రహ్మనాయణ్ణి ఒక సంస్కర్తగా తయారుచేసింది.
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మనాయుడు" నుండి వెలికితీశారు