"నగరం (సిటీ)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: iu:ᓄᓇᓖᑦ/nunaliit)
[[బొమ్మ:Chicago Downtown Aerial View.jpg|thumb|left| చికాగో నగర ఉపగ్రహ దృశ్యం]]
[[బొమ్మ:Golkonda fort overlooking city.JPG|thumb|right|[[గోల్కొండ]] కోట నుండి [[హైదరాబాదు]] నగర దృశ్యం]]
నగరము ('''City''') అంటే విస్తారమైన ప్రజలు నివసించే ప్రదేశము. జనసాంద్రత అధికంగా కలిగిన ప్రదేశము. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రత్యేక అధికారము కలిగిన పట్టణము.
అనేకంగా స్వయంపరిపాలనా , చట్టపరమైన అధికారిత కలిగి ఉంటాయి.<br />
పారిశ్రామిక నగరాలు వసతులు కల్పించడంలోనూ, మురుగునీటి కాలవల నిరహణ, రవాణా మరియు నివాసగృహ సముదాయాలను కలిగి ఉండటం ప్రజలను ఆకర్షించడం వలన నగరాలు క్రమక్రమాభి వృద్ధి చెందుతూఉంటాయిచెందుతూ ఉంటాయి. ఈ విధంగా ఉపాధి లభించడం వలన ప్రజలు కార్మికులూ, ఉద్యోగులూ లభించడం వలన పరిశ్రమలూ పరస్పర లబ్ధి పొందుతూ ఉండటం కొన్ని నగరాల అభివృద్ధికి కారణం అవుతాయి. ప్రజాబాహుళ్యం అధికంగా ఉండటం వ్యారాభివృద్ధికి, కళా వినోద
పరిశ్రమల అభివృద్ధికి దోహదమౌతాయి. ప్రజాబాహుళ్యఆనికి తగినంత ఆరోగ్య సమస్యలను తీర్చడానికి వైద్యశాలలూ, విద్యాసంస్థలూ ఇలా ఒకదానికి ఒకటి అనుబంధంగా ఒకటి వృద్ధి చెందుతూ ప్రజలకు అదనపు అవసరాన్ని కల్పించడం వలన నగరాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించడం పరిపాటి అయింది.<br />
సాధారణంగా నగరాలు క్రమాభివృద్ధిలో నగరవెలుపలి ప్రాంతాలూ విస్తరించి ఒక్కోసారి ప్రక్కనగరం వరకూ కూడా ఒక్కోసారి విస్తరిస్తాయి ఈ కారణంగా కొన్ని జంట నగరాలు ఏర్పడతాయి. ప్రపంచంలో అనేక [[జంట నగరాలు]] ఉన్నాయి. ఆంగ్లంలో వీటిని సిస్టర్ సిటీస్ గా వ్యవహరిస్తుంటారు.మనదేశంలోని [[హైదరాబాదు]] మరియు [[సికింద్రాబాద్]] ఈకోవకు చెందినవే.
 
==నగరాల పుట్టుక==
నగరాలు ఎప్పుడు పుట్టాయి ఏది ముందుగా నిర్మించబడింది లాంటి విషయాలు ఇదమిద్ధంగా నిర్ణయించడానికి తగినంత ఆధారాలు లేకపోయినా రాజులూ రాజ్యాలూ ఏర్పడటం నగరాల పుట్టుకకు ఒక ప్రధాన కారణం.పరిపాలనా వ్యవహారాలను చక్కదిద్దటానికి సిబ్బంది,రాజ్య రక్షణార్ధం రక్షణ వ్యవస్థ,వీరందరికి కావలసిన నివాస గృహాలూ ఒక ప్రదేశంలో అవసరమైన కారణంగా రాజ్యాలకు నగరాల అవసరం ఏర్పడింది.నగర నిర్మాణాలకు రాజులూ రాజ్యాలూ కారణమైనాయి.రాజు నివసించే నగరం రాజధానిగా వ్యవహరిస్తూ రాజధాని నుండి రాజ్య నిర్వహణ చేస్తున్న కారణంగా రాజధాని నగరాలు ప్రజలకు మరింత ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.ప్రజావసారాల నిమిత్తం సరుకులు ఒక ప్రడేశం నుండి మరియొక ప్రదేశానికి రవాణా కావలసిన అవసరంచేత కేంద్రంగా ఉన్న కొన్ని ప్రదేశాలు వ్యాపారనగరాలుగా విస్తరించాయి.పురాణకాలంలో [[మథుర|మథురా]] నగరం ఈ కోవలోనికి వస్తుంది.<br />
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/591301" నుండి వెలికితీశారు