రామకథను వినరయ్యా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రామకథను వినరయ్యా''' పాట [[లవకుశ]] (1963) సినిమా కోసం [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు.
 
==నేపథ్యం==
చాకలివాడు వేసిన నిందని తలమీద మోస్తూ శ్రీరాముడు సీతా మాహాసాధ్విని అడవికి పంపిస్తాడు. వాల్మీకి ఆశ్రం చేరిన ఆమెకు లవకుశులు జన్మిస్తారు. వారి విద్యాబోధ మహర్షి జరిపిస్తాడు. వారి ద్వారా తాను రచించిన రామాయణ కావ్యాన్ని ప్రచారం కోసం లవకుశులకు నేర్పించి గానం చేయమని ఆదేశిస్తారు.
 
==పాట==
"https://te.wikipedia.org/wiki/రామకథను_వినరయ్యా" నుండి వెలికితీశారు