దూదేకుల సిద్దయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
(తేడా లేదు)

00:35, 12 అక్టోబరు 2006 నాటి కూర్పు

దూదేకుల సిద్ధయ్య గా జగద్విఖ్యాతిగాంచిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడైన ఈ సిద్ధయ్య కడప జిల్లా మడుమాల గ్రామం లో జన్మించాడు. దూదేకుల కులానికి చెందిన మహమ్మదీయుడైనప్పటికీ బ్రహ్మం గారి ప్రియశిష్యుడిగా ప్రఖ్యాతిగాంచాడు.మడుమాలలోనే సమాధి చెందాడు.