పడారుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పడారుపల్లి''' : [[నెల్లూరు జిల్లా]], [[నెల్లూరు మండలం]] లోని ఒక గ్రామం. నెల్లూరు నుండి ఏడు కిలొమీటర్ల దూరంలో ఉన్నది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5)ప్రక్కగా ఉన్నది.
==విశేషాలు==
పడారుపల్లి గ్రామదేవత గంగాదేవి, గ్రామం లొ వెంకటేశ్వరశ్వామి,శివాలయం వినాయకశ్వామి ఆలయాలు కలవు. పడారుపల్లి నుండి 6 కి.మి దూరం లొ [[గొలగమూడి]] అనే పుణ్య క్షేత్రము ఉన్నది.
 
==వృత్తి==
వ్యవసాయం, పాలు వ్యాపారము మరియూ రియల్ఎస్టేట్ వ్యాపారము ఇక్కడి వారికి ప్రధానమైన వృత్తి.
"https://te.wikipedia.org/wiki/పడారుపల్లి" నుండి వెలికితీశారు