తీవ్రవాదం (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తీవ్రవాదం''' ఒక [[తెలుగు]] వ్యాసాల సంకలన పుస్తకము. ఈ వ్యాసాలను [[కస్తూరి మురళి కృష్ణ]] వ్రాసారు. [[కస్తూరి మురళి కృష్ణ]] [[ఆంధ్రభూమి]] వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన తీవ్రవాదానికి సంబంధించి రాసిన వ్యాసాలు ఇవి. ఇందులో, [[సెప్టెంబర్]] [[2001]] కన్నా ముందునుంచీ [[తీవ్రవాదం]] వల్ల ప్రపంచానికి వున్న ముప్పును గురించి హెచ్చ రిస్తూహెచ్చరిస్తూ వ్రాసిన వ్యాసాలున్నాయి. [[తీవ్రవాదం]] నిర్వచనంతో సహా, తీవ్రవాదానికి కారణాలు, అది పెరిగిపోవటానికి దోహదపడే పరిస్థితులు, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు తీసుకోవలసిన చర్యల వంటివి సందర్భానుసారంగా ఆయా వ్యాసాలలో పొందుపరచివున్నాయి. [[అఫ్ఘనిస్తాన్]], [[లిబియా]], [[పాకిస్తాన్]], చెచెన్యా, [[ఇండోనేషియా ]]లతో సహా [[భారత దేశం]]లో ఈశాన్య భారతంలోని తీవ్రవాదం వంటి అంశాలను మూలాల్లోకి వెళ్ళి ప్రకటించే వ్యాసాలివి. అంటే, ఈ వ్యాసాలు వేర్వేరు సమయాల్లో రచించినవయినా వీటిలో పొందుపరచిన అంశాలు ఈనాటికీ పనికివస్తాయి. విలువ తరగనివి. ఎల్లప్పటికీ రెఫెరెన్స్ కు పనికివస్తాయి. ఇందులొ మొత్తం 36 వ్యాసాలున్నాయి. [[2000]] నుంచి [[2008]], 31 [[డిసెంబరు]] వరకు తీవ్రవాదానికి సంబంధించిన వ్యాసాల సంకలనం ఇది. తీవ్రవాదం సామాన్యుని జీవనం నుండి దేశాధినేతల దిన దిన నిర్ణయాలవరకునిర్ణయాల వరకు ప్రతీ చోటా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో తీవ్రవాదం గురించి తటస్త దృక్కోణంతో ప్రచురించిన ఈ పుస్తకం అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.
 
==చరిత్ర==
'''తీవ్రవాదం''' ఒక తెలుగు వ్యాసాల సంకలన పుస్తకము. ఈ వ్యాసాలను కస్తూరి మురళి కృష్ణ వ్రాసారు. [[2000]] నుంచి [[2008]], 31 [[డిసెంబరు]] వరకు తీవ్రవాదానికి సంబంధించిన వ్యాసాల సంకలనం ఇది. [[ఏప్రిల్]] [[2009]] న మొదటి ముద్రణ జరిగింది.
"https://te.wikipedia.org/wiki/తీవ్రవాదం_(పుస్తకం)" నుండి వెలికితీశారు