మాచినేనిపేట: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ
పంక్తి 1:
'''మాచినేనిపేట''', [[ఖమ్మం జిల్లా]], [[జూలూరుపాడు]] మండలానికి చెందిన గ్రామము. ఈ ఊర్లో మొత్తం ముప్పై ఇండ్లు ఉంటాయి. ఊరి జనాభా సుమారు 200.
 
{{జూలూరుపాడు మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు]]
హయ్ నా పేరు '''లకావత్ శంకర్'''. మా నాన్న గారి పేరు '''గోవింద''' మరియు మా అమ్మ గారి పేరు''' అమ్కి''' అదే విదంగా మా అన్నయ్య పేరు '''హత్తిరాం''' మరియు మా అక్క పేరు '''మంగమ్మ''' మరియు నా నానమ్మ పేరు '''హసలి''' .
 
మా ఊరు చాలా సుందరంగా ఉంటుంది. మా ఊరు వాతవరణం చాలా చల్లగా వుంటుంది. అహ్లదకరమైన వాతవరణం వుంటుంది. మా ఊర్లో చాలా రకాల చెట్లు ఉన్నాయి. వాటిలో మామిడి చెట్లు మరియు జామ పండు చెట్లు అదే విదంగా చాలా రకాల చెట్లు ఉన్నాయి. మా ఊరుకు తుర్పు దిక్కునా పంటపొలాలు పడమరన పంట పోలాలు దక్షిణ దిక్కున పంట పోలాలు మరియు ఉత్తరమున పంట పోలాలు కలగి ఉంది.
ఈ నాలుగు దిక్కుల నడుమ మా ఊరు చాలా నిర్మలంగా ఉంటుంది.
 
మా ఊర్లో మొత్తం ముప్పై ఇల్లు ఉంటాయి. మా ఊర్లో మేమందరం 200 మంది ఉంటారు. మా ఊర్లో మేమందరం కలసి మెలసి ఉంటాము. ఎవరికి ఏ అపద వచ్చినా సహాయపడతారు తప్ప చెయకుండ ఉండలేరు. ముందుగా నా పేరు శంకర్. నేను ఇప్పుడు '''Inter 2nd year IIIT''' లో చదువుతున్నాను.
 
<gallery>
Image:file:///home/student/Pictures/sha.jpg|Caption1
</gallery>
"https://te.wikipedia.org/wiki/మాచినేనిపేట" నుండి వెలికితీశారు