చర్చ:త్రిపురనేని రామస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి Talk:త్రిపురనేని రామస్వామిచౌదరి, Talk:త్రిపురనేని రామస్వామి కు తరలించబడింది
పంక్తి 27:
:అవును వీరికి స్పూర్తి త్రిపురనేనే అని ఒక పరిశోధనా వ్యాసములో చదివాను. అది పీ.డీ.ఎఫ్ లో ఉంది. మీ ఈ-మెయిలు కు పంపిస్తా --[[User:వైఙాసత్య|వైఙాసత్య]] 07:44, 21 జనవరి 2006 (UTC)
::అన్నగారు కూడా ఒకసారి "నాగ భైరవ వారిది అని గుర్తు" , తెలుగు మంత్రాలతో పెండ్లి చేసినారు అని వదివినాను [[User:Chavakiran|Chavakiran]] 02:39, 22 జనవరి 2006 (UTC)
వీరు కమ్మ బ్రాహ్మణులు కాదు. వీరిని కమ్మ పురోహితులు అంటారు.
త్రిపురనేని స్పూర్తితో..గుంటూరు జిల్లాలో చాలామంది కమ్మవారి పౌరోహిత్యంలో వివాహాలు జరిపించుకుంటారు.
కీర్తి శేషులు ఆవుల గోపాలక్రిష్ణమూర్తి, పండిత కొత్త సత్యనారాయణ చౌదరి, కొండవీటి వెంకట కవి, సోమయ్య వంటి ప్రముఖుల స్వసంఘ పౌరోహిత్యం లో ఎందరో కమ్మ వారు పెళ్ళిళ్ళు జరిపించుకున్నారు. ఇటీవలి కాలంలో సోమయ్య గారి కుమారుడు గాంధి పౌరోహిత్యం చేస్తున్నారు.
Return to "త్రిపురనేని రామస్వామి" page.