పాకాల తిరుమల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Ptreddy.jpg|frame|పాకాల తిరుమల్ రెడ్డి]]
''పాకాల తిరుమల్ రెడ్డి'' చిత్రకళారంగంలో '''పి.టి.రెడ్డి''' గా చిరపరిచితుడు. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన చిత్రకారుల్లో పి.టి.రెడ్డి ముఖ్యుడు. ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంలో అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన [[తెలంగాణ]] చిత్రకారుడాయన. [[కరీంనగర్]] జిల్లా [[అన్నవరంఅన్నారం]] గ్రామంలో [[1915]] [[జనవరి 4]]న జన్మించాడు. [[1942]] లో [[బొంబాయి]] సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చిత్రకళల మొదటి ర్యాంకుతో డిప్లొమా పొందాడు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల లోనే కాక [[ఆస్ట్రేలియా]], [[యు.కె]], [[జపాన్]], [[పశ్చిమ జర్మనీ]] తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించాడు.