ఉష్ణోగ్రత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: bo:དྲོད་ཚད།; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Translational motion.gif|thumb|right|300px|The temperature of an ideal [[monatomic]] [[gas]] is a measure related to the average [[kinetic energy]] of its atoms as they move. In this animation, the [[Bohr radius|size]] of [[helium]] atoms relative to their spacing is shown to scale under 1950 [[Atmosphere (unit)|atmospheres]] of pressure. These room-temperature atoms have a certain, average speed (slowed down here two '''[[1000000000000 (number)|trillion]]''' fold).]]
 
'''ఉష్ణోగ్రత''' అన్నది temperature అన్న ఇంగ్లీషు మాటకి సమానార్ధకం. ఏదైనా ఎంత [[వేడి]]గా ఉందో లేక ఎంత చల్లగా ఉందో చెబుతుంది ఉష్ణోగ్రత. ఇది పదార్ధాల భౌతిక లక్షణం. స్థూలంగా చూస్తే - ఎత్తు నుండి నీరు పల్లానికి ప్రవహించినట్లే - రెండు ప్రదేశాలు కాని వస్తువులు కాని ఒకదానితో ఒకటి తగులుతూ ఉన్నప్పుడు, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలనుండి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలకి వేడి (heat) ప్రవహిస్తుంది. ప్రవాహం ఆగిపోయిందంటే రెండు వస్తువులు ఒకే ఉష్ణోగ్రత దగ్గర ఉన్నాయన్న మాట. టూకీగా చెప్పాలంటే - ఒక ఘన పదార్ధం వేడిగా ఉందంటే అందులోని ఆణువులు జోరుగా కంపిస్తున్నాయని అర్ధం. ఒక వాయువు (gas) వేడిగా ఉందంటే ఆ వాయువులో ఉండే రేణువులు (particles) ఎంతో జోరుగా ప్రయాణం చేస్తూ ఢీకొంటున్నాయని అర్ధం. కొన్ని సందర్భాలలో ప్రయాణం తో (translation) తో పాటు కంపనం (vibration), భ్రమణం (rotation) కూడ లెక్కలోకి తీసుకోవాలి.
పంక్తి 30:
 
== బయటి లింకులు ==
* [http://www.unidatam.ucar.edu/staff/blynds/tmp.html An elementary introduction to temperature aimed at a middle school audience]
* [http://www.straightdope.com/mailbag/mtempscales.html Why do we have so many temperature scales?]
* [http://thermodynamics-information.net A Brief History of Temperature Measurement]
* [http://plainenglish.viewshare.net/physics/thermodynamics/temperature.shtml What is Temperature?] An introductory discussion of temperature as a manifestation of kinetic theory.
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
Line 52 ⟶ 50:
[[bg:Температура]]
[[bn:তাপমাত্রা]]
[[bo:དྲོད་ཚད།]]
[[br:Gwrezverk]]
[[bs:Temperatura]]
"https://te.wikipedia.org/wiki/ఉష్ణోగ్రత" నుండి వెలికితీశారు