ఇన్‌స్క్రిప్టు: కూర్పుల మధ్య తేడాలు

చి కీ బోర్డు మార్పు గురించి తాజాకరణ
చి మెరుగైన నకలు హక్కులు గల కామన్స ఫైల్ తో నవీకరణ
పంక్తి 1:
'''ఇన్‌స్క్రిప్టు''' (Inscript) అనే పదం ఆంగ్లంలోని '''ఇం'''డియన్ '''స్క్రిప్టు''' ('''In'''dian '''Script''') నుండి వచ్చింది. ఈ కీ బోర్డు అమరికను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్సు విభాగం (Department of Electronics) [[1986]]లో తయారు చేసింది<ref name=doe> భారతదేశంలో భాషల సాంకేతికతను అభివృద్ది కోసం తయారు చేసిన ప్రభుత్వ వెబ్‌సైటులో [http://tdil.mit.gov.in/keyoverlay.htm ఇన్‌స్క్రిప్టుపై ఒక వ్యాసం]. సేకరించిన తేదీ: [[జూలై 13]], [[2007]] </ref>. ఈ కీ బోర్డు అమరికలో, భారతదేశంలోని అన్ని భాషల [[అక్షరాలు]] అమర్చి ఉంటాయి. అయితే ఈ అక్షరాలనన్నిటినీ ఐఐఎస్‌సిఐ (IISCI) అనే ఒక ప్రామాణికంలో నిర్వచించారు. అంతేకాదు భారతీయ భాషలలో అతిత్వరగా టైపు చేయగలిగేటట్లు ఈ అమరికను తయారు చేసారు. భారతీయ అక్షరాలలో ఉన్న స్వారూప్యత వలన ఒక్క భారతీయ భాషలో టైపు చేయడం నేర్చుకుంటే మిగతా భాషలలో కూడా టైపు చేయడం సులువుగా ఉంటుంది.
<br /><br />
QWERTY కీ బోర్డు తో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లిషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.[[బొమ్మ:inscriptteluguoverlayI18N Indic TeluguInscript.jpgpng|ఇన్స్క్రిప్ట్ తెలుగు ఓవర్ లే ]]
[[విండోస్]] లో మరియు [[ఉబుంటు]] లలో సాధారణంగా Left ALT+Shift ని QWERTY నుండి ఇన్‌స్క్రిప్టు లోకి మారటానికి Toggle కీ గా వాడతారు. తాత్కాలికముగా ఒక ఇన్‌స్క్రిప్టుఅక్షరము టైపు చేయటానికి ALT+SPACE (IBM enhanced keyboard)లేక SYS-REQ (PC-AT 88 key keyboard) వాడతారు.<br />
<br />
"https://te.wikipedia.org/wiki/ఇన్‌స్క్రిప్టు" నుండి వెలికితీశారు