"తాడేపల్లి లక్ష్మీ కాంతారావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''తాడేపల్లి లక్ష్మీ కాంతారావు''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. కాంతారావు [[నల్గొండ]] జిల్లా [[కోదాడ]] మండలం [[గుడిబండ (కోదాడ మండలం)|గుడిబండ]] గ్రామములో జన్మించాడు<ref>http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html</ref>. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది. ఇతను మొత్తం 400పైగా చిత్రాలలో నటించాడు.రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు.దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు,నాగేస్వరరావు లు రెండు కళ్ళైతే , వాటిమధ్య తిలకంవంటివారు కాంతారావు".
 
==చిత్ర సమాహారం==
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/597477" నుండి వెలికితీశారు