చర్చ:రమేష్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పసుపులేటి రమేష్ నాయుడు]] ఇతని పూర్తి పేరు కాబట్టి పేజీ పేరును ఇలాగే ఉంచితే రమేష్ నాయుడు పేరుతో ఉన్న మిగిలిన వ్యక్తులతో సంధిగ్దం కలుగవచ్చును. ఆలోచించండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 15:47, 23 ఏప్రిల్ 2009 (UTC)
 
దేవదాసు మళ్ళీపుట్టాడు చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు అని గుర్తు.రమేశ్ నాయుడు గా వ్యాసంలో ఉంది.సరిచూడగలరు.అలాగే మంచు పల్లకీ కూడా.దీనికి ఇళయరాజా సంగీత దర్శకుడు.--[[వాడుకరి:Deepasikha|Deepasikha]] 06:45, 15 ఏప్రిల్ 2011 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:రమేష్_నాయుడు" నుండి వెలికితీశారు
Return to "రమేష్ నాయుడు" page.