"చేగొండి వెంకట హరిరామజోగయ్య" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
ఇతడు 2004 సంవత్సరంలో 14వ [[లోక్‌సభ]]కు ఆంధ్ర ప్రదేశ్ లోని [[నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
 
హరిరామ జోగయ్య చిలకమ్మచెప్పింది,నాలాగేఎందరో మొదలైన ఏడు [[తెలుగు సినిమా]]లు నిర్మించారు. సినిమా రంగంలో ఇతడు '''చేగొండి హరిబాబు''' గా ప్రసిద్ధిచెందారు. బాబు పిక్చర్స్ పతాకం క్రింద [[దేవుళ్లు]] సినిమా నిర్మించింది వీరే. వీరు 1977-78లో ఫిల్మ్ అభివృద్ధి మండలి ఛైర్మన్ గా పనిచేశారు. చిలకమ్మచెప్పింది,నాలాగేఎందరో
 
==బయటి లింకులు==
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/597606" నుండి వెలికితీశారు