ఓ.ఎస్.ఐ నమూనా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 115.252.6.226 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 586958 ను రద్దు చేసారు |
|||
పంక్తి 51:
=== లేయర్ 2: డేటా లింక్ లేయర్ ===
నెట్‌వర్క్ ఎన్టిటీస్ మధ్య డేటాని బదిలీ చేయడం కోసం అవసరమయ్యే విధులు మరియు పద్ధతులు డేటా లింక్ లేయర్ సమకూరుస్తుంది. అంతేగాక, ఫిజికల్ లేయర్‌లో తలెత్తే తప్పులను (ఎర్రర్లని) కనిపెట్టి, వీలైతే వాటిని సవరించే పని కూడా
చేస్తుంది. వాస్తవానికి, ఈ లేయర్ పాయింట్-టు-పాయింట్ మరియు పాయింట్-టు-మల్టీపాయింట్ ప్రసార సాధనాల కోసం ఉద్ధేసించినది. ఈ లక్షణం టెలీఫోన్ వ్యవస్థలోని వైడ్ ఏరియా మీడియాది. డేటా లింక్ లేయర్ న0దు డేటా ఫ్రీమ్ రూఫ0లొ వుఒదును. === లేయర్ 3: నెట్‌వర్క్ లేయర్ ===
|