వ్యవసాయ నీటిపారుదల ఉపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గతకాలములో పంట పొలాలకు నీటిని పారించేందుకు కొన్ని సాదనాలుండేవి. అందులో ఒకటి '''ఏతం'''. మిగితావి గూడ, కపిలి లేదా మోట. తక్కువ లోతు నుండి నీటిని మిట్ట ప్రాంతానికి పారించడానికి ఏతంను వాడతారు.
 
;ఏతం పని చేసే విధానం:
దీనికి కావలసినవి:
దీనికి కావలసినవి:ఆంగ్ల అక్షరం వై (Y) ఆకారంలొ వున్న బలమైన కర్ర దుంగ, పొడవైన మరో కర్ర. (సుమారు 20 అడుగులది) సన్నని, పొడవైన వెదురు బొంగు, ఒక పెద్ద బక్కెట్ దీన్నె ఏతం బాన అంటారు. తక్కువ లోతు నుండి నీటిని మిట్ట ప్రాంతానికి పారించడానికి ఏతంను వాడతారు.
* ఆంగ్ల అక్షరం వై (Y) ఆకారంలొ వున్న బలమైన కర్ర దుంగ,
* పొడవైన మరో కర్ర. (సుమారు 20 అడుగులది) సన్నని, పొడవైన వెదురు బొంగు,
* ఒక పెద్ద బక్కెట్ దీన్నె ఏతం బాన అంటారు.
 
;పని చేసె విధానం.
వై ఆకారంలోవున్న కర్ర దుంగను రెండు కొసలు పైకి వుండేటట్టు మిట్ట ప్రాంతంలో భూమిలో పాతాలి. పై కొసలకు రంద్రాలు చేసి మరో గట్టి కర్రముక్కను ఇరుసు లాగ ఆ రంద్రాలలో పెట్టి ఆ ఇరుసుకు పొడవాటి కర్రను అనుసందానించాలి. ఈ కర్రకు మెరక ప్రాంతం వైపున కొసన సుమారు 20 కిలోల రాయిని బందించాలి. రెండో కొసన మరో కర్ర సాయంతో ఒక బానను (బకెట్) అమర్చాలి. ఆరాయి బరువుకు ఆ కర్ర భూమిపై ఆని వుంటుంది. ఆ పొడవైన కర్ర రెండో కొన బాన వున్న వైపు ఆకాశంలో పైకి లేసి వుంటుంది. ఒక వ్యక్తి చేతిలో పొడవాటి వెదురు బొంగును చేత బూని ఆదారంగా భూమికి ఆనిస్తూ భూమిపై ఆని వున్న ఆ కర్రపై నిలబడి పైకి నడుస్తాడు. అతని బరువుకు ఆ కర్ర బానవున్న వైపు కిందికి దిగుతుంది. అది పల్లపు ప్రాంతం. అక్కడే నీటి గుంట ఉంటుంది. ఆ గుంటకు అడ్డంగా ఒక దుంగను వేసి దానిపై ఒక మనిషి నిలబడి కిందికి దిగుతున్న బానను పట్టుకొని నీటిలో ముంచిపైకి లేపుతాడు. అదే సమయంలో పైనున్న వ్యక్తి తనచేతనున్న కర్ర ఊతంతో కర్ర మీద రెండో కొసవైపు నడుస్తాడు. అతని బరువుకు నీటితో నిండిన బాన పైకి లేస్తుంది. అదే సమయంలో కిందనున్న వ్యక్తి బానలోనున్న నీళ్లను మిట్టన కుమ్మరిస్తాడు. ఈ విదంగా కర్ర మీదనున్న వ్యక్తి గారడి వాడి లాగ అటూ ఇటూ నడుస్తుంటే నీటితొ నిండి పైకి వచ్చిన బానను కిందనున్న వ్యక్తి పైన కుమ్మరిస్తాడు. ఈ విదంగా నిరంతరాయంగా చేయటం వలన పల్లంలోనున్న నీటిని పైకి తోడి పొలాలకు పారిస్తారు. ఈవిదానంలో 10 అడుగుల లోతు లోపలే నీటిని తోడగలరు. ఒక్క బానలో 20---30 లీటర్ల నీరు పడుతుంది.
Line 7 ⟶ 12:
మరొక పరికరం పేరు గూడ. దీనికి కావలసినవి. సుమారు 10---20 లీటర్ల నీరు పట్టే శంకాకారపు పాత్ర, దీన్నే గూడ అంటారు.4 సన్నని దారాలు. (పగ్గం) దీనికి ఇద్దరు మనుషులు కావాలి. గూడ్ను డబ్బా రేకుతో గాని, వెదుదు బద్దలతో చేసి తారు పూసింది గాని వుంటుంది. గూడకు రెండు వైపుల రెండు దారాలను కట్టి ఇద్దరు మనుషులు గట్టుమీద నిలబడి చెరో రెండో దారాలను పట్టుకొని వంగుతూ గూడను పల్లంలోనున్న నీటిగుంట లోనికి విసురుతూ నీటితో నిండిన గూడను ఒడుపుగా పైకి లేపుతూ మిట్ట ప్రాంతంలో నీటిని కుమ్మరించాలి. ఈ విదంగా పలుమార్లు వంగుతూ గూడను విసురుతూ పైకి లేస్తూ వుంటే పల్లంలో వున్న నీరు మిట్టకు చేరి పొలాలకు పారిస్తారు.
 
; సినిమా పాట :
[[కులగోత్రాలు]] సినిమాలో ఈ గూడ వేయడం చాల బాగా చిత్రీకరించారు. ఆ సంధర్బంలోని పాట: ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితె ఎదురేమున్నదీ?....................వూపుతు విసరుతూ గూడేస్తుంటే...............................
[[కులగోత్రాలు]] సినిమాలో ఈ గూడ వేయడం చాల బాగా చిత్రీకరించారు. ఆ సంధర్బంలోని పాట:
 
ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది,
 
ఇద్దరమొకటై చేయి కలిపితె ఎదురేమున్నదీ?....................
 
వూపుతు విసరుతూ గూడేస్తుంటే...............................
 
[[వర్గం:వ్యవసాయ పనిముట్లు]]