బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: hi:बंगलौर
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
| footnotes =
}}
'''బెంగుళూరు''' [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ")అని కూడా అంటారు. ఇచట వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివ్రుధి కార్యక్రమముల వలన పెద్ద స0ఖ్య లొ వృక్షాలు తొలగి0చుట జరుగుతున్నది. తద్వారా ఈ నగరము లొ కాలక్రమెణ వాతావరణ0 లొ వేడి బాగా పెరిగిపొతొ0ది.ఇచట అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగుళూరు భారత దేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
== పుట్టుక ==
[[కన్నడం]] లో దీని అసలు పేరు '''బెంగళూరు'''. ఇటీవలే కర్ణాటక ప్రభుత్వం ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు ఈ పేరునే వాడాలని నిర్ణయించింది.
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు