దెయ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి 115.111.16.10 (చర్చ) చేసిన మార్పులను, Escarbot వరకు తీసుకువెళ్ళారు
పంక్తి 22:
 
== క్రైస్తవమతంలో దయ్యాలు ==
లూసిఫర్ అను దేవదూత దేవుని సన్నిదిలో వుంటూ దూతలకు అధికారిగా కూడా వుంటుంది. ఆయితే ఒక నాడు అది తనను గూర్చి గర్వపడుతుంది. దేవదూతలు దేవుని తర్వాత తనను మాత్రమే గౌరవిస్తారని అతిశయపడుతుంది. దాని దుష్ట బుద్దిని ఎరిగిన దేవుడు ఆ దేవదూతను పాతాళమునకు తోసి వేశాడు. ఆ లూసిఫర్ సాతనుగా పిలువబడుతూ తన అనుచరులతో కలసి దేవునిబిడ్డలకు కీడు చేయుటకు భూమి తిరుగుతుంది.
 
* బైబిల్ లో వీటిని అపవిత్రాత్మలు అంటారు.సాతానును లూసిఫర్,అపవాది లాంటిపేర్లతో కూడా పిలుస్తారు.
* సేన అనే దయ్యాలగుంపు పట్టిన వాడిని యేసు బాగుచేస్తే ఆ దయ్యాలు వెళ్ళి పందులలో ప్రవేశిస్తే ఆ పందులు సరస్సులో పడి చనిపోతాయి (లూకా 8:33)
* యేసు దయ్యాల అధిపతివలన దయ్యాలను వెళ్ళ్గొడుతున్నాడని పరిసయ్యులు ఆరోపిస్తారు(మత్తయి 9:34).
* దయ్యలుకూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతాయి (యాకోబు 2:19)
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దెయ్యం" నుండి వెలికితీశారు