అంధత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: oc:Cecitat
పంక్తి 84:
 
=== కంప్యూటర్లు ===
===టీకా===
అంధత్వాన్ని నయం చేసే టీకాను బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.స్టెరాయిడ్‌ ఇంప్లాంట్‌ రెటీనా వద్ద వాపును నివారించే మందును విడుదల చేస్తుంది. ఫలితంగా అంధత్వం రాకను అడ్డుకుంటుంది. క్షీణించిన కంటి చూపునూ ఇది పునరుద్ధరిస్తుంది. ఈ చికిత్సకు 2వేల పౌండ్లు ఖర్చవుతుంది. కంటి వెనుక రక్తనాళాల్లో అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడడం వల్ల క్షీణించే కంటి చూపును నయం చేయడానికి దీన్ని వాడొచ్చు.(ఈనాడు 18.4.2011)
 
== ప్రముఖులు ==
"https://te.wikipedia.org/wiki/అంధత్వం" నుండి వెలికితీశారు