గడియార స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: bg, ca, cs, de, es, fr, he, id, ja, lt, nl, ru, ta, th, ur, zh
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[గడియార స్తంభం]] అనగా ఎత్తైన స్తంభం మీద అందరికీ కనబడేలా ఏర్పాటు చేసిన గడియారం.
పూర్వ కాలంలో గడియారాలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండేవి కావు. అప్పటి పాలకులు ప్రజల సౌలభ్యం కోసం ఇలా గడియారపు స్తంభాలు ఏర్పాటు చేసేవారు.
ఇవి సాధారణంగా నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు సూచిస్తూ ఉంటాయి.
 
సికిందరబాదు లోకి గడియార స్థంభాన్ని ఆంగ్లేయులు 1860 లో కట్టించారు. <ref>http://www.thehindu.com/todays-paper/tp-features/tp-youngworld/article1708926.ece</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[en:Clock tower]]
"https://te.wikipedia.org/wiki/గడియార_స్తంభం" నుండి వెలికితీశారు