"గడియార స్తంభం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(+వర్గం +లంకెలు +బొమ్మ)
[[దస్త్రం:Big Ben 2007-1.jpg|thumb|right|లండన్ లోని బిగ్ బెన్ గడియార స్తంభం]]
[[గడియార స్తంభం]] అనగా ఎత్తైన [[స్తంభం]] మీద అందరికీ కనబడేలా ఏర్పాటు చేసిన [[గడియారం]]. చాలా గడియార స్తంభాలు చారిత్రక కట్టడాలు. వాటి నిర్మాణం చూపరులకు కనువిందు చేసేలా ఉంటాయి.
పూర్వ కాలంలో గడియారాలు సామాన్య మానవులకు అందుబాటులో ఉండేవి కావు. అప్పటి పాలకులు ప్రజల సౌలభ్యం కోసం ఇలా గడియారపు స్తంభాలు ఏర్పాటు చేసేవారు.
ఇవి సాధారణంగా నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు సూచిస్తూ ఉంటాయి.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/598786" నుండి వెలికితీశారు