మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

10 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ఈ పాటకి శ్రీ [[సాలూరు రాజేశ్వరరావు]] గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారు సాహిత్యానికి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం.
 
==పాట==
'''పల్లవి''' :
------------------------------------------
మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై
 
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
 
 
'''చరణం: 1'''
 
ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
 
 
'''చరణం: 2'''
 
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
 
 
'''చరణం: 3'''
 
చెలిమియె కరువై.. వలపే అరుదై
 
తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము
 
 
[[వర్గం:తెలుగు పాటలు]]
అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/598792" నుండి వెలికితీశారు