పిండి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: is:Mjöl
పంక్తి 6:
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా [[పిండి పదార్ధాలు]] ఉంటాయి. [[కార్బోహైడ్రేట్లు]] లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.
 
 
==భాషా విశేషాలు==
పిండి [ piṇḍi ] pinḍi. [Tel.] n. Flour. బియ్యములోనగు వాని పొడి. [Skt.] n. A multitude. సమూహము. వెన్నెల పిండి ఆరపోసినట్టుగానున్నది there is bright moonlight. తెలికపిండి a residue of sesamum seeds after the oil is extracted, oil-cake. ఈ మాట పిండికిని పడును పిడుగుకును పడును this is equivocal, it is neither chalk nor cheese. పిండిబలపము a whitish kind of slate stone. పిండిరాయి a soft kind of stone; also a mica or slate. బలపము, పిండిమిరియము a sauce made of herbs and chillies mixed with rice flour. పేలపిండి flour of parched grain. పిండికూర or పిండిబొద్దికూర pinḍi-kūra. n. A kind of vegetable. పిండిదొండ pinḍi-donḍa. n. The herb called Acrua lanata. (Watts.) H. iv. 12. పిండివంటలు pinḍi-vanṭalu. n. Pastry, cakes.
 
== పిండిలో రకాలు ==
"https://te.wikipedia.org/wiki/పిండి" నుండి వెలికితీశారు