"పుష్కరము" కూర్పుల మధ్య తేడాలు

1,072 bytes added ,  9 సంవత్సరాల క్రితం
|}
[[బృహస్పతి]] ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను '''ఆది పుష్కరము''' అని, చివరి పన్నెండు రోజులను '''అంత్య పుష్కరము''' అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
 
==భాషా విశేషాలు==
'''పుష్కరము''' [ puṣkaramu ] pushkaramu. [[సంస్కృతం]] n. The tip of an elephant's trunk. ఏనుగు తొండము చివర. A lotus. మెట్టతామర. The sky, ఆకాశము. The head of a drum. వాద్యముఖము.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=776&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం పుష్కరము పదప్రయోగాలు.]</ref> The revolution of twelve years. A feast held once every twelve years at certain holy rivers as the గోదావరి పుష్కరము, కృష్ణపు ష్కరము, &c. ఒక పుష్కర పాలగ్రామములు a dozen holy stones. కరపుష్కరము the lilies of her hands, i.e., her fair hands. పుష్కరిణి pushkarini. n. A flowery lake, a pond wherein lotuses grow. A i. 55. తామరకొలను, కోనేరు. A female elephant.
 
==పుష్కరాల వెనుక ఉన్న ఇతిహాసం==
 
పవిత్రమైన నదులలొ మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటున్నారు. నదులు ఆపాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి. మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక భాద పడుతుంటె [[పుష్కరుడు]] అనే మహానుభావుడు [[బ్రహ్మ]] గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు. ఈ విధం గా పుష్కరుడు పుష్కర తీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు.
 
==పుష్కరుని చరిత్ర==
పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి తపమాచరించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఈశ్వరుడు తందిలునితో
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/598994" నుండి వెలికితీశారు