ఎముక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
== వ్యాధులు ==
* [[బోలు ఎముకల వ్యాధి]] (Osteoporosis) :ఎముకలు గుల్లబారటాన్ని (ఆస్టియోపోరోసిస్‌) అడ్డుకునే టీకాను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తయారుచేశారు.ఆస్టియోపోరోసిస్‌ బాధితుల్లో ఎముకలు బలహీనమై, పెళుసుగా తయారవుతాయి. వీరిలో కొత్త ఎముక కణజాలం తయారవటానికన్నా ముందే పాత ఎముక త్వరత్వరగా క్షీణిస్తుంటుంది. ప్రస్తుతం ఈ ఎముక క్షీణతను నిలువరించటానికి మాత్రమే మందులు అందుబాటులో ఉన్నాయి. టీకా కొత్త ఎముక తయారయ్యే వేగాన్ని తగ్గించే స్ల్కెరోస్టిన్‌ అనే ప్రోటీన్‌ను అడ్డుకుంటుంది. కొత్త ఎముక రూపొందే వేగాన్ని పెంచుతుంది. (ఈనాడు 23.4.2011)
* [[బోలు ఎముకల వ్యాధి]] (Osteoporosis)
* [[ఎముకల క్యాన్సర్]] (Bone cancer)
*దీర్ఘకాలిక మనోవేదన శరీరంలోని ఎముకలను బలహీనపరుస్తుందని ,ఎముకల్లోని ఖనిజాల సాంద్రత తగ్గిపోవటం వల్ల ఇది జరుగుతుంది.ముసలితనం, అనువంశికంగా సంక్రమించటం, లైంగిక హార్మోన్లు తక్కువగా ఉండటం, కాల్షియం, విటమిన్‌ డీ లోపం ,మానసిక ఆందోళన తదితర లక్షణాలున్నప్పుడు.. ఎముకల్లో ఖనిజాల సాంద్రత తక్కువగా ఉంటుంది.(ఈనాడు17.4.2011)
"https://te.wikipedia.org/wiki/ఎముక" నుండి వెలికితీశారు