ఏడు చేపల కథ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఏడు చేపల కథ''' తరతరాలుగు ఆంధ్ర దేశంలో తల్లులందరూ వారి పిల్లలకు ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
అనగనగా ఒక రాజు గారున్నారు. ఆయనకు ఏడుగురు [[కొడుకు]]లు. వారు ఒకనాడు [[వేట]]కు వెళ్ళారు. ఏడు [[చేప]]లు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. వాటిలో ఒకటి ఎండలేదు.
 
చేపా ! చేపా ! ఎందుకెండలేదంటే, గడ్డిమోపు[[గడ్డి]]మోపు అడ్డమైందని చెప్పింది.
 
గడ్డిమోపా ! గడ్డిమోపా ! ఎందుకడ్డమొచ్చావంటే, [[ఆవు]] నన్ను మేయలేదంటుంది.
 
ఆవా ! ఆవా ! ఎందుకు మేయలేదంటే, [[పాలేరు]] మేపలేదంటుంది.
 
పాలేరా ! పాలేరా ! ఎందుకు మేపలేదంటే, [[అవ్వ]] బువ్వ పెట్టలేదంటాడు.
 
అవ్వా ! అవ్వా ! ఎందుకు బువ్వ పెట్టలేదంటే, పిల్లవాడు[[పిల్ల]]వాడు ఏదుస్తున్నాడంటుంది.
 
పిల్లవాడా ! పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావంటే, [[చీమ]] కుట్టిందంటాడు.
పిల్లవాడా
 
చీమా ! చీమా ! ఎందుకు కుట్టావని అడిగితే, నా బంగారు [[పుట్ట]]లో వేలు పెడితే కుట్టనా అంటుంది.
"https://te.wikipedia.org/wiki/ఏడు_చేపల_కథ" నుండి వెలికితీశారు