పెద ఉప్పలం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
ఈ గ్రామంలో [[వరాహ నది]] పరీవాహక ప్రదేశంలో శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి [[దేవాలయం]] ఒక గిరి శిఖరంపైన ఉన్నది.<ref>శ్రీరాజరాజేశ్వరి సమేత బ్రహ్మలింగేశ్వరస్వామి - బి.వి.రావు, [[సప్తగిరి]] పత్రికలో ప్రచురించిన మన దేవాలయాలు వ్యాసం ఆధారంగా</ref>
 
పూర్వం త్రేతాయుగంలో [[బలి చక్రవర్తి]] ప్రజారంజకంగా పరిపాలించేవాడు. బలిచక్రవర్తి జైత్రయాత్రలో భాగంగా వివిధ ప్రదేశాల్లో దైవ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. అతడు ఈ ప్రాంతంలో బ్రహ్మయజ్ఞం చేసి, లింగ రూపుడైన మహాశివుని పెద్ద ఉప్పలంలోను, నర్సీపట్నం దగ్గర గల [[బలిఘట్టం]]లో వేదోక్తంగా ప్రతిష్ఠ చేశాడని ఐతిహస్యం. బ్రహ్మయజ్ఞం చేసిన ఈశ్వర లింగం కావున ఈ మహాశివుడు బ్రహ్మలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెద_ఉప్పలం" నుండి వెలికితీశారు