చిరుధాన్యం: కూర్పుల మధ్య తేడాలు

translated and removed the "translate" cat
పంక్తి 1:
{{అనువాదం}}
[[Image:Grain millet, early grain fill, Tifton, 7-3-02.jpg|thumb|240px|right|[[Pearl millet]] in the field]]
'''చిరుధాన్యాలు''' లేదా '''తృణధాన్యాలు''' ('''Millets''') ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా [[ఆహారం]] కోసం మరియు [[పశుగ్రాసం]] కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజలకు ఆహారపు అవసరాల్ని తీరుస్తాయి.
"https://te.wikipedia.org/wiki/చిరుధాన్యం" నుండి వెలికితీశారు