మొదటి బుక్క రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:बुक्का
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
[[మొదటి హరిహర రాయలు]]వారి సోదరుడు, ఈ '''మొదటి బుక్క రాయలు.''' ఇతనుఇతడు క్రీ. శ. [[1356]]నందు1356నందు విజయనగర రత్న సింహాసనమధిష్టించినాడు. ఇతనుఇతడు విజయనగర రాజ్య స్తాపనమునస్థాపనమున, తరువాత [[బహుమనీ సుల్తాను]] లతో జరిగిన యుద్దములందు తన అన్నగారయిన [[మొదటి హరిహర రాయలు]]నకు చేదోడు వాదోడుగా ఉన్నారుఉన్నాడు. ఇతనుఇతని కుమారుడు [[కంప రాయలు]] అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల అధీనమునుండి స్వాధీనము చేదుకున్నాడు.
 
==బహుమనీ సుల్తానులతో యుద్దాలు==
===మొదటి యుద్దములు===
[[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సుల్తాను]] అయిన [[మహమ్మద్‌ షా I]] ఓరుగల్లును ముట్టడించి, [[ఓరుగల్లు]]నకు సహాయముగా వచ్చిన [[విజయ నగర]] ప్రభువులను కూడా ఓడించి, ఆ తరువాత [[1366]]న అపరాధరుసుము చెల్లించమని '''బుక్క రాయలకు''' తాకీదు పంపించినాడు, దానితో బుక్క రాయలు కోపితుడై [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ]] రాజ్యమునందున్న [[ముద్గల్లు]] కోటను ఆక్రమించినాడు. బహుమనీ సేనలు ముందుకు వచ్చి విజయనగర సైన్యమును ఎదుర్కొని, [[ఆదవాని]], [[కౌతల]] ప్రాంతములందు జరిగిన యుద్దములందు విజయనగర సైనికులను ఓడించినాయి. ఈ యుద్దమున సాధారణ ప్రజానీకానికి అనేక కష్టాలు ప్రాప్తించినాయి. వేలకొలదీ ప్రజలు నిరాశ్రయలు అయినారు. వందల కొలది అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. చివరకు '''బుక్క రాయలు''' సుల్తానుతో [[సంధి]] చేసుకొనినాడు, సంధి షరతులను అనుసరించి, ఇరువురూ సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ఖేధమూ కలిగించకూడదు.
 
===రెండవ యుద్దములు===
"https://te.wikipedia.org/wiki/మొదటి_బుక్క_రాయలు" నుండి వెలికితీశారు