"సుజాత (నటి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
 
'''సుజాత''' (డిసెంబర్ 10, 1952 – ఏప్రిల్ 6, 2011). ఒక మలయాళ నటి. ఈమె [[శ్రీలంక]] లో పుట్టి పెరిగింది. జన్మస్థలం [[కేరళ]] లోని ''మరదు''. [[తెలుగు]], [[కన్నడ]], [[తమిళం]], [[మళయాలం]], [[హిందీ]] భాషల చలనచిత్రాలలో నటించిన ఒక ప్రసిద్ధ దక్షిణ భారత నటి. కొంతకాలం అనారోగ్యంతో బాధ పడ్డ తరువాత ఆమె 58 ఏళ్ళ వయసులో చెన్నైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.దాసరి సుజాతను తెలుగులో గోరింటాకు చిత్రంద్వారా పరిచయంచేసారు.ఆ చిత్రం విజయవంతం కావడంతో పలు చిత్రాలలో, అగ్రకథానాయలతో నటింఛే అవకాశాలు వచ్చాయి.తపస్య హిందీ సినిమా అధారంగా తయారయిన సంధ్య (కోదండరామి రెడ్డి తొలి చిత్రం) చిత్రంలో హిందీ లో రాఖి నటించిన పాత్రలో ఈమె రాణించారు.అంతులేని కథ తమిళ వెర్షన్ లో సుజాత నటించారు.
==సినిమాలు==
[[గోరింటాకు]], [[సూత్రధారులు]], [[శ్రీరామదాసు]] ఆమెకు బాగా పేరు తెచ్చిన చిత్రాలు. 1997లో వచ్చిన ''పెళ్ళి'' చిత్రానికి గాను నంది అవార్డు వచ్చింది. తమిళంలో ప్రతిష్టాత్మక ''కలైమామణి'' అవార్డు అందుకున్నారు
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/599691" నుండి వెలికితీశారు