భక్త తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
నటి శ్రీదేవి తుకారాం కూతురిగా కనిపిస్తుంది.
లవకుశ లో నటించిన నాగరాజు మహావిష్ణువుగా నటించారు.
గాయకుడు రామకృష్ణ ,ఘంటశాల అనారోగ్య కారణంగా ఈ చిత్రంలో పాటలు పాడేఅవకాశం పొందారు.దర్శకుడు వి.మధుసూదనరావు స్వతహాగా వామపక్షభావాలుకలిగినవాడు.ఆస్తికత్వానికి సంబంధించిన ఈ చిత్రంలో అభ్యుదయ భావాలతో కూడిన సంభాషణలు ఉంటాయి. ఉదా:పీఠాధి పతి తో తుకారాం సంభాషణ్.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భక్త_తుకారాం" నుండి వెలికితీశారు