భక్త తుకారాం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
చిత్రం లో సింహభాగం [[హంపీ]] నగరం,[[తుంగభద్ర]] నదీ పరిసరాల్లో చిత్రీకరించబడింది.అనేక ఫ్రేముల్లో హంపీ విరూపాక్ష దేవాలయం కాన వస్తుంది.పండరిపురంలోని ఆలయానికి ,విరూపాక్ష ఆలయానికి వాస్తు రీత్యా చాలా వ్యత్యాసంఉంది.
==విశేషాలు==
నటి [[శ్రీదేవి]] తుకారాం కూతురిగా కనిపిస్తుంది.
లవకుశ లో నటించిన నాగరాజు మహావిష్ణువుగా నటించారు.
గాయకుడు రామకృష్ణ , ఘంటశాల అనారోగ్య కారణంగా ఈ చిత్రంలో పాటలు పాడేఅవకాశంపాడే అవకాశం పొందారు. దర్శకుడు వి.మధుసూదనరావు స్వతహాగా వామపక్షభావాలుకలిగినవాడువామపక్షభావాలు కలిగినవాడు. ఆస్తికత్వానికి సంబంధించిన ఈ చిత్రంలో అభ్యుదయ భావాలతో కూడిన సంభాషణలు ఉంటాయి. ఉదా: పీఠాధి పతి తో తుకారాం సంభాషణ.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/భక్త_తుకారాం" నుండి వెలికితీశారు