"భక్త తుకారాం" కూర్పుల మధ్య తేడాలు

నటి [[శ్రీదేవి]] తుకారాం కూతురిగా కనిపిస్తుంది.
లవకుశ లో నటించిన నాగరాజు మహావిష్ణువుగా నటించారు.
గాయకుడు [[వి.రామకృష్ణ ]], ఘంటశాల అనారోగ్య కారణంగా ఈ చిత్రంలో పాటలు పాడే అవకాశం పొందారు. దర్శకుడు వి.మధుసూదనరావు స్వతహాగా వామపక్షభావాలువామపక్ష భావాలు కలిగినవాడు. ఆస్తికత్వానికి సంబంధించిన ఈ చిత్రంలో అభ్యుదయ భావాలతో కూడిన సంభాషణలు ఉంటాయి. ఉదా: పీఠాధి పతిపీఠాధిపతి తో తుకారాం సంభాషణ.
 
==పాటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/599858" నుండి వెలికితీశారు