"సింహం" కూర్పుల మధ్య తేడాలు

140 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (r2.6.2) (యంత్రము కలుపుతున్నది: csb:Lew)
| range_map_caption=Distribution of lions in Africa
}}
'''సింహం''' (ఆంగ్లం: Lion) ఒక కౄర [[జంతువు]]. మృగాలకు రాజు ([[మృగరాజు]]) గా సింహాన్ని వర్ణిస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. సింహాలు 5 - 10 వరకు గుంపుగా ఉంటాయి. పొడవు 5 - 8 అడుగులు, బరువు150బరువు 150 - 250 కిలోల వరకు ఉంటుంది. మగ సింహం [[జూలు]]ను కలిగి ఉంటుంది.
 
సింహాలు దినంలో 20 గంటలు విశ్రాంతి తీసుకొంటూ, ఎక్కువగా రాత్రులు వేటాడుతుంటాయి. వీటి ఆహారం [[జింక]]లు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలు. ఆడ సింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి
భారతదేశంలో ఇప్పుడు సింహాలు గుజరాత్ లోని [[గిర్ అభయారణ్యం]] (Gir Forest) లోనే కనబడుతుంటాయి. [[ఆసియా]] ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. ఇంతకు పూర్వం సింహాలను [[సర్కస్‌]]లలో పెట్టి ఆడించెడివారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/599893" నుండి వెలికితీశారు