"బలం" కూర్పుల మధ్య తేడాలు

68 bytes added ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(Neuton infobox removed)
'''బలం''' అనే తెలుగు మాటని '''ఫోర్స్‌''' (force[[ఆంగ్లం]]: '''Force''') అనే ఇంగ్లీషు మాటకి సమానార్ధకంగా వాడుతున్నాము.
 
ఒక వస్తువులో [[త్వరణము]] ను కలిగించే ప్రభావమును '''బలము''' అంటారు. ఈ వస్తువు యోక్క వాస్తవ త్వరణమును దానిపై పని చేసే బల [[సదిశ]] ల మొత్తానికి సమానముగా పేర్కొంటారు. బలమును [[న్యూటన్]] లలో కొలుస్తారు. బలము వస్తు స్వరూపములో మార్పునకు కారణమవుతుంది. ఈ బలము [[బ్రమణబ్రామకము(టార్క్)]], [[వత్తిడి]] రూపములలో కూడా ఉంటుంది.
 
==భాషా విశేషాలు==
'''బలము''' [ balamu ] balamu. [[సంస్కృతం]] n. Strength, might, power, influence. Efficaciousness, potency. Force, rigour, severity. సత్తువ. సారము, బలుపు. A force, army, host, folk, people, a crowd, number, party. సేన. బలవితానము a host. దైవబలము the finger of God, Divine assistance, బలముచేయు to strengthen; to enforce, aid, assist. వాన మరీమరీ బలము చేయుచున్నది the rain is increasing. దానిని ఒక బలముచేసుకొనిబలము చేసుకొని relying on it as a ground or reason. adj. Strong, mighty, much, అధికము. Potent, efficacious. బలకరము bala-kara-mu. adj. Forcible, violent, strengthening. బలకరమైన సాక్ష్యము strong evidence. బలకరము or బళకరము balakaramu. n. Force, violence, strength. Watching, కావలి. A guard, or watch, కావలి, పారా. R. v. 43. బలకరించు bala-karinṭsu. v. n. To spread, వ్యాపించు. v. a. To strengthen. బలకాయించు (బలము+ఇంచు) balakā-yintsu. v. n. To flourish, prosper. వృద్ధి అగు, అతిశయించు. బలకొట్టు bala-koṭṭu. v. n. To sing, ah, ah ఆ అని శ్రుతి పట్టు. బలకొను bala-konu. (బలము+కొను.) v. n. To flourish, అతిశయించు, [[బలగము]] or బల్గము balagamu. n. Attendants, retinue, పరిజనము. A party, set: a troop, army, host: a family circle. జ్ఞాతి బంధు సమూహము. "చెంచు బలగము నేలెను." (Garudach. 113,) he ruled a troop of foresters. Swa. iii. 75. బలదేవుడు, బలభద్రుడు or [[బలరాముడు]] bala-dēvuḍu. n. Balarāma, Krishna's brother. బలదేవుడు n. Wind, [[వాయువు]]. బలపడు bala-paḍu. (బలము+పడు.) v. n. To increase, అధికమగు. బలపరచు bala-paraṭsu. v. a. To strengthen, support, confirm. బలయు balayu. v. a. To surround, పరివేష్టించు. బలవంతము bala-vantamu. n. Strength, force, violence, compulsion. [[బలాత్కారము]]. adj. Strong, violent, బలముగల. adv. Forcibly, బలవంతముగా బలవంతుడు or బలశాలి bala-vantuḍu. n. A strong man, a violent man, a mighty man. బలవంతులతో విరోధము కారాదు do not contend with the mighty. [[బలహీనత]] bala-hīnata. n. Weakness, debility. బలహీనము bala-hīnamu. n. Weakness, debility. adj. Weak, strengthless. powerless. బలక్షయము bala-kshayamu. n. Loss of strength; weakness, impotence. [[బలాత్కారము]] balāt-kāramu. n. Violence, force, severity, exaction. బలాత్కరించు balāt-karinṭsu. v. a. To force, press, compel. బలాత్కారము చేయు.
 
==నూటన్‌ చలన విధాన సూత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/599996" నుండి వెలికితీశారు