బుద్ధి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''బుద్ధి''' లేదా '''బుద్ది''' అనేది మతి; తెలివి; ఎరుక; [[జ్ఞానం]]; [[మనస్సు]]; మూర్ఛాదుల నుంచి తేరుకోవడం; [[ఆలోచన]]; [[సుఖదుఃఖాలు]] మొదలగు ఎనిమిది [[ధర్మాలు]] గల ఒక ప్రకృతి పరిణామం. దీనినే నిశ్చయాత్మక వృత్తిగల అంతఃకరణం అని కూడా అంటారు.
 
బుద్ధి [[మనిషి|మానవు]]లకు మాత్రమే దేవుడు ప్రసాదంచిన గుణము. దీని ద్వారా ధర్మాచరణము చేసి మానవత్వాన్ని రక్షించాలి. ఇలాంటి బుద్ధి కలిగియున్న మనిషిని [[బుద్ధిమంతుడు]] అంటారు.
"https://te.wikipedia.org/wiki/బుద్ధి" నుండి వెలికితీశారు