ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Deepasikha (చర్చ | రచనలు) |
||
పంక్తి 20:
తొలి తెలుగు [[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ]] బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది [[అక్బర్ సలీం అనార్కలి]]. విశ్వనాథ సత్యనారాయణ కు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు. మలిదశ లో తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డి ల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.
== చిత్రకథ==
తమిళనాడు లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది. వైగై నది కూడా కథలో ఒక పాత్రగాుంటుంది.కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీర ను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
== పాటలు==
|