గుప్పెడు మనసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: en:Guppedu Manasu
పంక్తి 9:
}}
కె. బాలచందర్ దర్శకత్వంలో 1979లో వచ్చిన ఒక తెలుగుచిత్రం.సాధారణచిత్రాలకు భిన్నంగా బాలచందర్ సినిమాలన్నీ సాగుతాయి.అసాధారణమనుకున్న విషయం ఒకటి తనకు సంభంధించిన మనుషులమధ్యే చోటుచేసుకోవటంతో ,సుజాత మనసులోని సంఘర్షణ కొత్తకోణంలో ఆవిష్కృతమౌతుంది ఈ చిత్రంలో. సుజాత,శరత్ బాబు భార్యాభర్తలు.సుజాత సెన్సారు సభ్యురాలు. సరిత (వయసులో వారికన్నా చాల చిన్నది) వారి కుటుంబస్నేహితురాలు. సుజాత ఒక చిత్రం సెన్సారు చేసేటపుడు అభ్యంతరం చెప్పిన సంఘటన వారి కుటుంబంలోనే తారసిల్లుతుంది.ఇదీ చిత్రకథ. బాలమురళీ కృష్ణ పాడిన ఆత్రేయ గీతం మౌనమే నీ భాష ఓ మూగమనసా ఈ చిత్రంలోనిదే.
 
[[en:Guppedu Manasu]]
"https://te.wikipedia.org/wiki/గుప్పెడు_మనసు" నుండి వెలికితీశారు