మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

22 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
ఈ పాటకి శ్రీ [[సాలూరు రాజేశ్వరరావు]] గారు సంగీతం అందించగా....[[శ్రీ శ్రీ]] గారి సాహిత్యానికి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి]] మరియు [[జగ్గయ్య]] లు నటించారు. ఈ సన్నివేశం [[నాగార్జున సాగర్]] నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.
 
ఈ పాట ను ఆధారంచేసుకునిఆధారం చేసుకుని తెలుగు సాహిత్యంలో కొన్ని కథలు వ్రాయబడ్దాయి. [[అంపశయ్య నవీన్]] ఇదేపేరుతోఇదే పేరుతో ఒక నవల రాశారు. అదే "షరతులు లేని ప్రేమ" (అన్ కండిషనల్ లవ్) "నిన్ను నిన్ను గానిన్నుగా ప్రేమించుటకు నీకోసమేనీ కోసమే కన్నీరు నించుటకు " రూపంలో తొలిసారిగా తెలుగు సినీ గీతాల్లో ప్రతిపాదించబడింది.
 
==పాట==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/600424" నుండి వెలికితీశారు