ఇటుక: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: ln:Bilíki
చి యంత్రము కలుపుతున్నది: br:Brikenn; cosmetic changes
పంక్తి 2:
'''ఇటుక''' (Brick) కట్టడాల నిర్మాణానికి ఉపయోగించు ఒక ముఖ్యమైన పదార్ధము. వీటిని ఒక వరుసలో పేర్చుకొనుచూ మధ్య నీటితో కలపబడిన [[సిమెంటు]]ను వేసి పూడ్చడం ద్వారా ఇంటికి కావలసిన [[గోడ]]ల నిర్మాణము చేస్తారు.
 
== ఇటుకలు - రకాలు ==
ఇటుకలలో పలు రకాలు కలవు.
* మట్టి ఇటుక
పంక్తి 13:
ఇలా పలు రకాలు కలవు. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధమైన ఇటుకలు వాడుతుంటారు
 
== ఇటుకల తయారీ ==
=== పచ్చిఇటుకలు ===
సాదారణంగా పూర్వము ఇటుకలు ఎక్కువగా మట్టితో చేసి వాటినే గృహనిర్మాణాలకు వాడుతుండేవారు. వీటిని పచ్చి ఇటుకలు అనేవారు. వీటి తయారీకి నాలుగు పలకలుగా చెక్కతో చేయబడిన అచ్చులలో మట్టిని నింపి, దానిని ఎండలో శుభ్రపరచబడిన నేలపై బోర్లించేవారు. అలా బోర్లించిన మట్టిముద్ద ఆదే ఆకారంలో గట్టి పడి పోతుంది. తరువాత అవే ఇటుకలను కాల్చడం ద్వారా మరింత గట్టిదనం వస్తుందని తెలిసింది. అప్పటి నుండి ఇటుకలను కాల్చి వాడటం మొదలెట్టారు.
=== ఇటుక బట్టీలు ===
[[ఫైలుదస్త్రం:Brick_likn_india.JPG|200px|right|thumb| ఇటుక బట్టి,[[తమిళనాడు]], [[భారతదేశం]]]]
కొన్ని వేల ఇటుకలను ఒక చోట పెద్ద గుట్టగా, లేదా [[పిరమిడ్]] లా మధ్య కాళీలను వదులుతూ పేర్చి వాటి మధ్య [[వూక]] లేదా [[ధాన్యం]] పొల్లు మరియు [[నేలబొగ్గు]] పోసి వాటిని కాల్చేవారు. ఈ గుట్టలను ఇటుక బట్టీలు అంటారు.
 
పంక్తి 36:
[[bg:Тухла]]
[[bn:ইঁট]]
[[br:Brikenn]]
[[bs:Cigla]]
[[ca:Maó (construcció)]]
"https://te.wikipedia.org/wiki/ఇటుక" నుండి వెలికితీశారు