మే 3: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[1978]]: 'సూర్య దినం' - 'సౌర శక్తి' కి సంబంధించిన విశేషాలు అమెరికాలో తిలియ చేసారు.
* [[1986]]: ‍[[శ్రీలంక]]లో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
* [[2002]] : భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగుర్ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.
* [[2005]]: [[ఇరాక్]] చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది.
 
"https://te.wikipedia.org/wiki/మే_3" నుండి వెలికితీశారు