చక్రవాకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శోభన్ బాబు ]],<br>[[వాణిశ్రీ]]|
}}
కోడూరి కౌసల్యాదేవి నవల "చక్రవాకం" అధారంగా , [[డి. రామానాయుడు]] ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమనగర్ తర్వాత తీయబడ్డ ఈ చిత్రం అక్కినేని అనారోగ్య కారణంగా , శోభన్ బాబు కథానాయకుని పాత్ర పోషించారని చెబుతారు. ఎస్.వీ.ఆర్ , జి.వరలక్ష్మి, వాణిశ్రీ, చంద్రకళ,రాజబాబు రాజబాబు, శ్రీధర్ వంటి మంచి తారాబలంతో నిర్మించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా సఫలంకాలేదుసఫలం కాలేదు. చక్రవాకం అనే మకుటం సామాన్య ప్రేక్షకులకు అర్ధం కాలేదనేది ఒకకారణంగాఒక కారణంగా చెబుతారు.
 
==కథ==
వాణిశ్రీ , శోభన్ లు ప్రేమికులు. ఆస్తి వేరేవారికి పోరాదని శోభన్ వదిన జి.వరలక్ష్మి అతన్ని తన చెల్లెలు చంద్రకళ కు ఇచ్చి చేయాలని ప్రయత్నిస్తుంది. ప్రేమికులు దూరంకావడందూరం కావడం, కథానాయిక కష్టాలు పాలై తండ్రిని పోగొట్టు కొవడం, చివరికి ప్రేమికుల కలయిక చిత్రకథ.
 
==పాటలు==
*వీణలోనా, తీగలోనా, ఎక్కడున్నది రాగము, అది ఎలాగైనది రాగము - [[పి.సుశీల]]
*ఈ నది లా నా హృదయం పరుగులు తీస్తుంది.ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతు వెళుతుంది - [[రామకృష్ణ, సుశీల]]
*వీణ లేని తీగను నీవులేని బ్రతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేని - [[రామకృష్ణ, సుశీల]]
*కొత్తగా పెళ్ళైన కుర్రవానికి పట్టపగలె తొందర - [[రామకృష్ణ, సుశీల]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చక్రవాకం_(సినిమా)" నుండి వెలికితీశారు