పానీ పూరి: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: kn:ಪಾನಿ ಪೂರಿ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Indian cuisine-Panipuri-03.jpg|thumb|right|200px|పానీ పూరి]]
[[పానీ పూరి]] ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను[[పూరీ]]లను మధ్యలో ఒక ప్రత్యేక [[పానీయం]] ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు.
== చరిత్ర ==
పానీపూరీ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.<ref>"Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955</ref><ref>"Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer‎ - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages</ref>. 1970 ప్రాంతాల్లో బెంగుళూరుకు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది.
"https://te.wikipedia.org/wiki/పానీ_పూరి" నుండి వెలికితీశారు